Jan 20, 2025, 14:01 IST/పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు నియోజకవర్గం
గుర్తు తెలియని శవం లభ్యం
Jan 20, 2025, 14:01 IST
పటాన్ చెరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద సోమవారం గుర్తు తెలియని శవం లభ్యమైంది. మృతుడి ఎడమ చేతి పై షరీఫ్ అని తెలుగులో పచ్చ బొట్టు వేసి ఉంది. ఎవరికైనా ఇట్టి వ్యక్తి సమాచారం తెలిస్తే ఫోన్: 8712581514 సంప్రదించాలని పటాన్ చెరు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చు అని పేర్కొన్నారు.