ప్రభుత్వ శాఖల్లో ఏఐ ఉపయోగంపై కేంద్రం స్పష్టత

83చూసినవారు
ప్రభుత్వ శాఖల్లో ఏఐ ఉపయోగంపై కేంద్రం స్పష్టత
ప్రభుత్వ శాఖల్లో ఏఐ ఉపయోగంపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏఐ టూల్స్‌ వినియోగంపై ప్రత్యేకించి నిషేధమంటూ లేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. అయితే, డిజిటల్‌ సాంకేతికతలు వాడుతున్న సమయంలో ప్రజా సమాచారం భద్రత, గోప్యత విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్