కలిసి పనిచేస్తే కఠిన చర్యలే: ట్రంప్

57చూసినవారు
కలిసి పనిచేస్తే కఠిన చర్యలే: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు వాణిజ్యపరంగా నష్టం కలిగించేలా ఈ దేశాలు కలిసి పనిచేస్తే, ప్రస్తుత సుంకాల కంటే మరింత భారీ టారిఫ్‌లు విధిస్తామని తెలిపారు. అమెరికా ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తన ప్రభుత్వం సంకల్పించినట్టు ట్రంప్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్