RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. వీడియో

75చూసినవారు
జపాన్‌లో పర్యటించిన ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఓ జపనీస్ అభిమాని RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నానని చెప్పడం తనను కదిలించిందన్నారు. భాషలు, సంస్కృతులు పరిచయం చేయడంలో సినిమాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటుందనేందుకు ఇది మరో ఉదాహరణగా అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్