34 మందికి 10. 10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

63చూసినవారు
కొండాపూర్ మండలానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు 10. 10 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేరుగా క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు విట్టల్, పాండురంగం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్