శ్రీశ్రీ దుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

360చూసినవారు
శ్రీశ్రీ దుర్గమ్మ ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో పునర్నిర్మించనున్న శ్రీ శ్రీ దుర్గమ్మ ఆలయ నిర్మాణం కోసం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సోమవారం భూమి పూజ చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో ఎంపిటిసి బైసాని విజయలక్ష్మి వెంకటేశం గుప్తా, నరసింహారెడ్డి, భోగయ్య, ఆశిరెడ్డి, కురసాల అంజయ్య, మల్లారెడ్డి, గోపాల్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటేష్ రావులకొరి, పూసల శ్రీనివాస్ గౌడ్, హనుమంతు, ఆశయ్య, ఆడ శ్రీశైలం, కొర ప్రభు కృష్ణ, గణేష్, సుధీర్, శ్రీశైలం, మోగుల్ రెడ్డి, బక్క నారాయణ, రామా గౌడ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్