యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ

83చూసినవారు
యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ
కోల్ కత్తాలో డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, , కోశాధికారి శ్రీనివాసరావు, కార్యదర్శులు సాయి తేజ, చందర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్