సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దొడ్డు వడ్ల కు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.