పాడవుతున్న ఓపెన్ జిమ్ పరికరాలు

71చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్కులో ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలు నిర్వహణ లేక పాడవుతున్నాయి. జిమ్ల మొత్తం 11 పరికరాలు ఉండగా 6 వరకు పూర్తిగా పాడయ్యాయి. ఒక పరికరాన్ని పక్కకు పడవేశారు. మున్సిపల్ అధికారుల నిర్వహణ సరిగా లేకపోవడంతోనే పరికరాలు పాడవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి పరికరాలను బాగు చేయించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్