సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల పరిధిలోని తెర్పోల్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం ముస్లిం సోదరులకు రంజాన్ కిట్స్(కిరాణా సమాను) సంఘాసేవకులు సతీష్ ముదిరాజ్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మైనార్టీ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.