కంది: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఆర్డీవో

69చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కందిలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్