శ్రీ శ్రీ సంత్ గాడిగే 147 వజయంతి లో పాల్గొన్న రజక, ప్రజా సంఘాల నాయకులు

331చూసినవారు
శ్రీ శ్రీ సంత్ గాడిగే 147 వజయంతి లో పాల్గొన్న రజక, ప్రజా సంఘాల నాయకులు
సంఘ సంస్కర్త స్వచ్ఛ భారత పితామహుడు శ్రీ శ్రీ సంత్ గాడ్గే బాబా 147 వ జయంతి సందర్బంగా రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ శ్రీ సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమం లో ప్రజా సంఘాల నాయకులు శ్రీ శ్రీ సంత్ గాడ్గే బాబా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన టీజీ ఓ అధ్యక్షుడు వైద్యనాథ్ , యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణు, మేదరి మహేంద్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకుడు అమిదిపురం మహేష్ కుమార్ రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నగేష్, వివిధ మండల రజక సంఘాల నాయకులు పాల్గొని. శ్రీ శ్రీ సంత్ గాడ్గే బాబా తన కీర్తనలా ద్వారా సమాజంలో ఉన్న సామజిక వివక్ష, పారిశుధ్యం పై చేసిన చైతన్య కార్యక్రమాలని వక్తలు కోనియాడారు. ఇట్టి కార్యక్రమంలో ఆగామప్ప రజక సంఘాల సమితి జిల్లా సలహాదారులు పట్లూరి రాజు, కంది మండల అధ్యక్షులు మహేందర్, నర్సింలు, రాములు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్