రోడ్డుపై బురదతో ప్రజలకు ఇబ్బందులు

79చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని గణేష్ నగర్ లో చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయంగా మారాయి. రోడ్డుపై బురద పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బురద రోడ్డుపై నడిచేది ఎలా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై మొరం వేయించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్