సంగారెడ్డి నియోజకవర్గం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సదాశివపేట మండల పరిధిలోని పెద్ధపూర్ గ్రామంలో మంగళవారం స్థానిక నాయకులు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్, బిజెపి నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగ్గారెడ్డి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.