సంగారెడ్డి: ధాన్యం కొనుగోలు విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం

77చూసినవారు
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. సంగారెడ్డిలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 500 రూపాయల బోనస్ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కొనుగోలు తక్కువగా చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్