సంగారెడ్డి: 19, 20 తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు

65చూసినవారు
సిపిఎం జిల్లా మహాసభలు ఈనెల 19 20 తేదీల్లో జహీరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి జయరాజ్ తెలిపారు. సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్లో లోగోను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఎం పోరాటం చేస్తుందని చెప్పారు. జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మాణిక్, సాయిలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్