సంగారెడ్డి: ఘనంగా అయ్యప్ప స్వామి ఆరాట్టు మహోత్సవం

81చూసినవారు
అయ్యప్ప స్వామి ఆరాట్టు మహోత్సవ కార్యక్రమం మాజీరా నదిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం గురుస్వామి ప్రత్యక్ష పరవేక్షణలో అయ్యప్ప స్వామి విగ్రహాలకు మాంతేర నదిలో స్నానం చేయించారు. గురుస్వాములు అయ్యప్ప స్వామి పాటలను పాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్