సంగారెడ్డి: ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

83చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో మహా పడిపూజ బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. గురుస్వాములు అయ్యప్పని కీర్తిస్తూ పాటలు పాడారు అనంతరం పడి వెలిగించారు. కార్యక్రమంలో గురు స్వాములు కొక్కొండ శ్రీశైలం, జనప్రియ రాజు, ప్రేమ్ సాగర్, ప్రసాద్ వీర్ కుమార్, హరికిషన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్