సంగారెడ్డిలో సోమవారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష రెండో రోజున సోమవారం ప్రశాంతంగా నిర్వహించారు. మొత్తం 49 పరీక్ష కేంద్రాల్లో 15, 123 మందికి 7, 968 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 7, 155 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. 52. 70 హాజరు శాతం నమోదైనట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. రెండు రోజుల పాటు జిల్లాలో గ్రూపప్-3 పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.