ఈనెల 29వ తేదీన కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీక్షా దివస్‌కు జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని కోరారు. అంతం చేసుకోవాలి కాంగ్రెస్ పనిలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు