సంగారెడ్డి: శ్రీ నవరత్నాల దేవస్థానంలో కార్తీకమాస పూజలు

54చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాల దేవస్థానంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీకమాస బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను జరిపించారు. శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్