సంగారెడ్డి: మార్చి 2న మహా ధర్నా జయప్రదం చేయాలి

71చూసినవారు
సంగారెడ్డి: మార్చి 2న మహా ధర్నా జయప్రదం చేయాలి
మార్చి రెండవ తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే యుపిఎస్ వ్యతిరేక మహాధర్నాను జయప్రదం చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్ర కోరారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహంలో పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. సీపీఎస్ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్