సంగారెడ్డి: ఘనంగా ముగిసిన శ్రీరామ యాగ మహోత్సవం

79చూసినవారు
సంగారెడ్డి మండలం శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో నవయతన శ్రీరామ యాగ మహోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. శ్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. కార్యక్రమ విశిష్టతను భక్తులకు ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లాతో పాటు హైదరాబాద్ నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్