రైతు హక్కుల సాధనసమితిజిల్లా అధ్యక్షునిగా బాలరాజు

58చూసినవారు
రైతు హక్కుల సాధనసమితిజిల్లా అధ్యక్షునిగా బాలరాజు
జహీరాబాద్ పట్టణంలోని రైతు సంఘం ఆఫీస్ లో శుక్రవారం రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా చిట్టెంపల్లి బాలరాజ్ నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎండి ఖలీల్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానారం శీను రాజు రజాక్ పెంటప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్