డబుల్ బెడ్ రూం ఇళ్లు పరిశీలన

1935చూసినవారు
జహీరాబాద్ పట్టణంలోని హోతీ కే దగ్గర నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్న సందర్భంగా ఏర్పాట్లను అధికారులు ఆదివారం పరిశీలించారు. టిఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్వీర్, టిఎస్ఎస్ సిసిడిసి చైర్మన్ వై.నరోత్తం, దేవి ప్రసాద్, తదితరులు భవనాలను పరిశీలించారు. వారితో పాటు సయ్యద్ మోహిఉద్ధిన్, సుభాష్, తాంజీం, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, మోతిరామ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్