సాయినగర్ లో నగర సంకీర్తన

1882చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సాయినగర్ లో ఉదయం నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు ఉత్సాహం పాల్గొనీ హరే రామ హరే కృష్ణ భజనలతో ర్యాలీగా బయలుదేరి భక్తి పారవశంతో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్