భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమం

538చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఘనంగా నగర సంకీర్తన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గల హమాలీ కాలనీలో హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే స్మరణతో పలు హిందూ సంస్థల నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమానికి జహీరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన మహిళా, పురుష భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్