మాజీ సర్పంచ్ల జేఏసీ పోరుబాట చలో హైదరాబాద్ సోమవారం పిలుపుమేరకు సర్పంచ్ లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కార్యక్రమం చేపట్టారు. రాయికోడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు నిరసనగా వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకొని అక్రమంగా అరెస్టు చేశారు.