సర్ఫరాజ్‌ ఖాన్‌ రన్ ఔట్

576చూసినవారు
సర్ఫరాజ్‌ ఖాన్‌ రన్ ఔట్
భారత్ యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ రన్ ఔట్ అయ్యాడు. 66 బంతుల్లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. రోహిత్ శర్మ ఔట్ అయ్యాక జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. 99 స్కోరు వద్ద ఉన్న జడేజా ఆండర్సన్ బౌలింగులో సింగిల్ తీసేందుకు ముందుకొచ్చి, ఆగిపోమని కాల్ చేశాడు. మరో ఎండ్ లో ఉన్న సర్ఫరాజ్ వెనక్కి వెళ్లేలోపు రన్ ఔట్ అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్