OTTలోకి ‘సత్యం సుందరం’ (VIDEO)

66చూసినవారు
తమిళ నాటుడు కార్తీ, అరవింద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంలోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈనెల 27 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని తాజాగా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్