శ్రీరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

74చూసినవారు
శ్రీరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
AP: సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి.. వారి ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సామాజిక మాధ్యమాల కన్వీనర్ నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్