సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్

59చూసినవారు
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్
కోలీవుడ్ యంగ్ బ్యూటీ సునైనా ఎవరినో ప్రేమిస్తున్నట్లు, అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై తాజాగా సునైనా స్పందించింది. ‘‘హాయ్, నేను నిజంగా సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నానని స్పష్టం చేయాలనుకుంటున్నాను. వస్తున్న అన్ని అద్భుతమైన సందేశాలకు ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాక ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేసింది. కానీ చేసుకోబోయే వ్యక్తి ఎవరో రివీల్ చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్