కోల్కతాలో 60రోజులు 144 సెక్షన్.. BJP సీరియస్

77చూసినవారు
కోల్కతాలో 60రోజులు 144 సెక్షన్.. BJP సీరియస్
రాజకీయపరమైన హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో కోల్కతా నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మే 28 నుంచి 60 రోజుల పాటు ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. కాగా.. దీనిపై స్పందించిన బీజేపీ ప్రధాని మోదీ రోడ్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తోంది. కాగా.. మే 28నే కోల్కతాలో మోదీ రోడ్ షో చేయాల్సి ఉంది.