ఢిల్లీలో నెలరోజుల పాటు 144 సెక్షన్

63చూసినవారు
ఢిల్లీలో నెలరోజుల పాటు 144 సెక్షన్
తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు దేశ రాజధానిలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని వెల్లడించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్