ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి భద్రత పెంపు

71చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో టీడీపీ కార్యాలయానికి భద్రత పెంపు
ఏపీ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా రావడంతో పోలీసులు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కార్యాలయం పరిసరాలను పరిశీలించి, వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్కింగ్ ఏర్పాట్లకు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల ఈ హడావుడిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.