బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు

67చూసినవారు
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు
దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు ఉన్న స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. ఆ తరువాత 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినపుడు, అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్