విరాట్ కోహ్లి, అనుష్క శర్మల పిల్లలు వామిక, అకాయ్ ముఖాలు రిలీవయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ‘బృందావన్ ధామ్’ని సందర్శించినప్పుడు కూతురు వామిక ముఖం, తిరిగి వచ్చేటప్పుడు అకాయ్‌ను అనుష్క ఎత్తుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమ పిల్లల ఫొటోలు తీయవద్దని అనుష్క ఫొటోగ్రాఫర్లను రిక్వస్ట్ చేసిన విషయం తెలిసిందే.