శునక వైభోగం చూడండి..! మోడల్‌ని మించి మేక్‌ఓవర్‌ (Video)

69చూసినవారు
సాధారణంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు యజమానులు వాటిని షాంపూతో స్నానం చేయించడం, హెయిర్‌ కోంబ్‌ చేయటం చేస్తుంటారు. కానీ, పెంపుడు జంతువులను మనుషుల కంటే మెరుగ్గా జాగ్రత్తలు తీసుకోవడం, నవ వధువు కంటే ఎక్కువ మేక్ఓవర్‌ చేయటం ఎక్కడైనా చూశారా..? అయితే మీ కోసం ఈ వీడియో.. వీడియో చూస్తే అంబానీ- అదానీ వంటి ధనవంతుల ఇళ్లలో పెరిగే కుక్కలకు ఎంత రాచరికం దొరుకుతుందో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో సోషల్ వీడియోలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్