సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న స్కూటీ.. వీడియో వైరల్

62చూసినవారు
ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త టెక్నాలజీ బయటపడుతోంది. ఇది వరకు డ్రైవర్ లేకుండా నడిచే కార్ల గురించి మనం విన్నాం. అయితే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేసే బైక్స్ కూడా వచ్చేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటువంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూటీ ఎవరి సపోర్ట్ లేకుండానే పార్కింగ్ ఏరియాకు వెళ్లి పార్కింగ్ అవడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చైనాలో చిత్రీకరించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్