ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు షఫీకర్ రెహమాన
్ బార్క్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 94. పార్లమెంటులో భారతదేశపు అత్య
ంత వృద్
ధ ఎంపీగా వ్యవహరించిన
రెహ్మాన్ బార్క్ మొరాదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆ
సుపత్రిలో కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో మ
రణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.