ఎయిమ్స్ దేవ్ ఘర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

51చూసినవారు
ఎయిమ్స్ దేవ్ ఘర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఝార్ఖండ్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), దేవ్ ఘర్‌లో సీనియర్ రెసిడెంట్(నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్బీ) ఉత్తీర్ణత సాధించాలి. ఈ నెల 31 న దరఖాస్తుకు చివరి తేదీ కాగా మరిన్ని వివరాలకు https://www.aiimsdeoghar.edu.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

సంబంధిత పోస్ట్