ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

72చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరోకరికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్