భయంతో ఉన్న మహిళతో లైంగిక సంబంధం అత్యాచారంతో సమానం: అలహాబాద్ హైకోర్టు

587చూసినవారు
భయంతో ఉన్న మహిళతో లైంగిక సంబంధం అత్యాచారంతో సమానం: అలహాబాద్ హైకోర్టు
పురుషునితో లైంగిక సంబంధానికి ఓ మహిళ భయపడి లేదా అపోహతో సమ్మతి ఇచ్చినట్లయితే అది అత్యాచారంగా పరిగణించబడుతుందని అలహాబాద్ హైకోర్ట్ తెలిపింది. పెండ్లి చేసుకుంటాననే సాకుతో అత్యాచారానికి పాల్పడినట్లు తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ రాఘవ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్‌ చేసింది. తాను స్పృహలో లేని సమయంలో రాఘవ్ శారీరకంగా కలిశాడని, అనంతరం పెళ్లి పేరుతో లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదుపై ఈ విచారణ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్