క‌ర‌ణ్‌ను ఆట‌ప‌ట్టించిన షారుఖ్ (Video)

79చూసినవారు
అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబ‌ర్ 27 నుంచి 29 వ‌ర‌కు ఐఫా వేడుక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా నేడు ముంబైలో IIFA 2024 పేరిటా విలేకరుల సమావేశం నిర్వ‌హించ‌గా.. షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకను హోస్ట్ చేస్తున్న క‌ర‌ణ్ జోహ‌ర్ షారుఖ్‌ని పిలువ‌గా.. షారుఖ్ మాట్లాడుతూ.. భాయ్ అప్పుడ‌ప్పుడు సినిమాలు కూడా తీయండి అంటూ షారుఖ్ వెల్ల‌డించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్