అందరూ చూస్తుండగానే సూట్‌కేస్‌ను తినేసింది.. ఎందుకంటే? (Video)

52చూసినవారు
తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువతి విమానాశ్రయానికి ట్రాలీ సూట్‌కేసును లాక్కుంటూ వెళ్లి ప్రయాణికుల మధ్యలో కూర్చుని.. కాసేపటి తర్వాత సూట్‌కేస్ పైభాగాన్ని చేతితో పీక్కుని తినేసింది. అక్కడున్న వారంతా ముందుగా అవాక్కైనా.. చివరగా ఆ యువతి ఓ చోట ఆగి అక్కడున్న వారందరికీ అది కేక్‌‌లతో తయారు చేసిన సూట్‌కేస్ అని చెప్పి అందరికీ పంచిపెట్టింది.

ట్యాగ్స్ :