ప్రధాని మోదీ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి

62చూసినవారు
ప్రధాని మోదీ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి
రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడోసారి కేంద్రమంత్రిగానే కాకుండా ప్రస్తుత మోడీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఆమె ఉన్నారు. మోదీ గత కేబినెట్‌లో ఆమె కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు.