నా బిడ్డ మృతికి నష్టపరిహారం తీసుకుంటే ఆమె బాధపడుతుంది: కోల్‌కతా వైద్యురాలి తండ్రి

85చూసినవారు
నా బిడ్డ మృతికి నష్టపరిహారం తీసుకుంటే ఆమె బాధపడుతుంది: కోల్‌కతా వైద్యురాలి తండ్రి
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ & ఆస్పత్రిలో ఇటీవల అత్యాచారానికి గురై హత్యకు గురైన వైద్యురాలి తండ్రి తనకు ఇచ్చిన పరిహారాన్ని తిరస్కరించారు. "నా కూతురు మరణానికి పరిహారంగా డబ్బు తీసుకుంటే.. ఆమెను బాధిస్తుంది. నాకు న్యాయం కావాలి," అని ఆయన అన్నారు. వాంగ్మూలాలు నమోదు చేసి నిందితులను పట్టుకుంటామని సీబీఐ హామీ ఇచ్చిందని బాధితురాలి తండ్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్