వేములవాడలో ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

75చూసినవారు
వేములవాడలో ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నేటి నుంచి ఐదురోజుల పాటు జరగనున్నాయి. ఈ ఆలయంలోని స్వామి వారి కళ్యాణ మండపంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యహవాచనంతో ఉత్సవాలు వేద మంత్రాలతో ప్రారంభమయ్యాయి. అయితే శుక్రవారం రోజున శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్