కేజ్రీవాల్ కు షాక్.. కస్టడీ పొడిగింపు

68చూసినవారు
కేజ్రీవాల్ కు షాక్.. కస్టడీ పొడిగింపు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన కేసులో కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే ఇదే లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్