బూట్లలో వైరస్లు, బ్యాక్టీరియాలుంటాయి కాబట్టి వాటిని ఇంట్లోకి తీసుకురావద్దు: వైద్యులు

54చూసినవారు
బూట్లలో వైరస్లు, బ్యాక్టీరియాలుంటాయి కాబట్టి వాటిని ఇంట్లోకి తీసుకురావద్దు: వైద్యులు
పరిశుభ్రత కారణంగా ఇంట్లోకి బూట్లు తీసుకురావద్దని, దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని దిల్లీ ఎయిమ్స్, హార్వర్డ్ లో చదివిన డాక్టర్ సౌరభ్ సేథీ సూచించారు. "బూట్లలో రసాయనాలు, వైరస్ లు, బ్యాక్టీరియాతో పాటు పలు హానికరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉంది. 96% బూట్లలో అడుగున ఇ-కొలి బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ బ్యాక్టీరియా పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది” అని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్